ఖిలా వరంగల్‌లో దారుణం…ఇంట్లో సామాను ఉన్నప్పుడే ఇల్లు కూల్చివేత
ఖిలా వరంగల్‌లో దారుణం ఇంట్లో సామాను ఉన్నప్పుడే ఇల్లు కూల్చివేత కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. 18 సంవత్సరాలుగా ఒకే ఇంటిలో కిరాయికి ఉంటున్న అప్పని కవిత తెలిపిన వివరాల ప్రకారం ఇంటి ఓనర్ గండ్ల శారద తమను ఇల్లు ఖాళీ చేయాలని ఇటీవల చెప్పడంతో, కవిత 15 రోజుల సమయం ఇవ్వమని వేడుకుంది. అయితే సమయం ఇవ్వకుండా, ఇంట్లో సామాను ఉన్న పరిస్థితిలోనే ఇంటి ఓనర్ బుల్డోజర్‌తో ఇల్లు కూల్చేసిందని కవిత తీవ్రంగా ఆరోపించింది....