పంచ పరివర్తన్‌తో సమాజంలో చైతన్యం
పంచ పరివర్తన్‌తో సమాజంలో చైతన్యం ఆర్ఎస్ఎస్ గృహ సంపర్క్ అభియాన్ ప్రారంభం కాకతీయ, కరీంనగర్ : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో సమాజంలో మార్పును ముందుకు తీసుకువెళ్ళేందుకు కరీంనగర్‌లో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ బాధ్యులు సీఏ నిరంజనాచారి, పాక సత్యనారాయణ, డాక్టర్ రమణాచారి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కరీంనగర్ పట్టణంలోని పలు దేవాలయాల్లో స్వయం సేవకులు పూజలు నిర్వహించారు. తరువాత ప్రతీ గృహానికి వెళ్లి సమాజంలో చైతన్యం, మార్పును తీసుకురావడానికి పంచ పరివర్తన్ అంశాలను...