ఆజాద్ సరెండర్
ఆజాద్ సరెండర్ నారాయణ, సోమ్‌దా కూడా.. వీరు ముగ్గురూ రాష్ట్ర కమిటీ సభ్యులే డీజీపీ సమక్షంలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు ఇందులో 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఇంకా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో 59 మంది కేంద్ర కమిటీలో ఐదుగురు కీలక బాధ్యతలు సీసీలో మిగిలింది గణపతి, తిరుపతి, రాజిరెడ్డి, హనుమంతు, చొక్కారావు వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు...