*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు*
*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు* *ఆయనతో పాటు మరో 36మంది మావోయిస్టు నేతలు* *మరి కొద్దిసేపట్లో డీజీపీ ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం* కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో 36 మంది మావోయిస్టు కేడర్ కూడా లొంగుబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం డీజీపీ శివధర్‌రెడ్డి లొంగుపోయిన మావోయిస్టులను మీడియాకు చూపనున్నట్లు సమాచారం. ఆజాద్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ...