బావ ఇంటికి బావమరిది కన్నం.. కుటుంబాన్ని నమ్మించి నేరం

బావ ఇంటికి బావమరిది కన్నం కుటుంబాన్ని నమ్మించి నేరం ఆరు నెలల క్రితం జరిగిన దొంగతనం అసలేమిటి..? మడికొండ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుబట్టి విచారణ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా మడికొండ పోలీసుల చర్యలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. వాహన తనిఖీల్లో భాగంగా ఐలవేని సాయి రోహిత్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మొదట చిన్నచిన్న ప్రశ్నలకు తప్పు తప్పుగా సమాధానాలు ఇచ్చిన...