మార్పు..మార్కు..!

మార్పు..మార్కు..! వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ డీసీసీ ప‌ద‌వుల‌కు నియామ‌కం ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ రీ సెట్ కీలక నేతలకే అధ్య‌క్ష బాధ్య‌త‌లు     కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయిలో పార్టీని మళ్లీ చైతన్య పరచడానికి కేడర్‌కు ఊపునివ్వడానికి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాజాగా ఐదు కీలక నియామకాలను చేసింది. కరీంనగర్ జిల్లా, కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు...