రహదారులతోనే అభివృద్ధి
రహదారులతోనే అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీటీ రోడ్డుకు శంకుస్ధాపన చేసిన మంత్రి తుమ్మల కాకతీయ, రఘునాదపాలెం : రహదారులతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో మంచుకొండ నుంచి శివాయిగూడెం వరకు రు. 3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో...