డయల్‌ 100 సమాచారం

డయల్‌ 100 సమాచారం శిశువు అక్రమ విక్రయంపై పోలీసుల దాడి మహిళ అరెస్ట్‌ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌ పట్టణంలో శిశువును రూ.6 లక్షలకు అమ్మకానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డయల్‌ 100 ద్వారా వచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీస్ బృందం దిగి బైపాస్‌ రోడ్డువద్ద నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ శిశువును విక్రయించేందుకు తెచ్చిందని, కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు గన్నేరవరం మండలానికి చెందినవారని...