రూ.12కోట్లు వచ్చాయా?

రూ.12కోట్లు వచ్చాయా? వరద బాధితులకు ఎప్పుడిస్తారు? ప్రజలు, అధికారుల్లో సందేహాలు! అసలు నిధులు వచ్చాయా.. వస్తాయా? ఎప్పుడొచ్చాయంటున్న బల్దియా అధికారులు కాకతీయ, వరంగల్: ముంథా తుఫానుతో వరంగల్ అతలాకుతలమైంది. ముఖ్యంగా హన్మకొండలోని గోపాల్పూర్ లో గల చెరువు కట్ట తెగి తీవ్ర నష్టం కలిగింది. ముంపుతో ఒక్కో ఇంటికి లక్ష నుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ వరద బాధితులకు ప్రభుత్వం ఇంటికో రూ.15వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అందుకు గాను రూ.12కోట్లు...