ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ పరిశీలన
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ పరిశీలన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట వద్ద గల ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్టాంప్ డ్యూటీ వసూలు విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న రిజిస్టార్, రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను కూడా పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎలాంటి...