విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సమితి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.9వేల...