ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ఎన్నికల హామీలను నెరవేర్చాలి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఈ నెల 24న మహబూబాబాద్ జిల్లాలో తలపెట్టిన ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి...