సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు

సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు ఓరుగల్లు కోటలో రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు సేంద్రియ ఎరువులతో పండించే పంటలకు ఉచిత మొక్కల పంపిణీ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: వరంగల్ జిల్లా రైతులకు సమకాలీన వ్యవసాయ సాంకేతికతలపై రైతుల్లో అవగాహన పెరగడం కోసం ఓరుగల్లు కోటలో శనివారం రోజున రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మట్టి...