కాకతీయ ఎఫెక్ట్..ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
కాకతీయ ఎఫెక్ట్...ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు తహసిల్దార్ :రమేష్ బాబు కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పెద్దగుట్ట శిఖము ఆక్రమణకు గురి చేస్తున్నారంటూ మండల కేంద్రానికి చెందిన రైతు తహసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను కాకతీయ దినపత్రిక వెలుగులోకి "గుట్ట శిఖం ఆక్రమణ"అని ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. వెంటనే స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత ప్రభుత్వ భూమిని శనివారం రోజున తహశీల్దార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ...