కరీంనగర్ యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి యూనిటీ మార్చ్‌లో ఎంపిక

కరీంనగర్ యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి యూనిటీ మార్చ్‌లో ఎంపిక కాకతీయ, కరీంనగర్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా, యువ ప్రతినిధులతో వారం రోజుల పాదయాత్ర “యూనిటీ మార్చ్” ఈ నెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మండలం, చిన్నపాపయ్య పల్లెకు చెందిన యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఎంపికయ్యాడు. విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమించి, ప్రస్తుతం యువమోర్చాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న...