కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్

కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీర్పు తెలంగాణ పల్లెల్లో మరోసారి రాబోతోంద‌ని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతానికంటే భిన్నంగా ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు. అందులో భాగంగా 18ఏళ్లు...