సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా కవిత

సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా కవిత కాకతీయ, హనుమకొండ : హైదరాబాద్ సిటీ పోలీస్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో పనిచేస్తున్న దార కవితను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్‌ జోన్‌కు నూతన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ (డీసీపీ)గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న దార కవిత గతంలో వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, సైబర్‌ నేరాల నియంత్రణలో ప్రత్యేక గుర్తింపు పొందారు. వరంగల్ సెంట్రల్ జోన్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం...