లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలి

లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలి సిఐటియు మండల కార్యదర్శి జయరాజు కాకతీయ, ఇనుగుర్తి : కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి జయరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిఐటియు అనుబంధ రంగాల కార్మికులతో మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఏకపక్ష నిర్ణయాలతో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం...