మ‌హ‌బూబాబాద్ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం

మ‌హ‌బూబాబాద్ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం డీసీసీ రాక‌పోవ‌డంపై వెన్నం అసంతృప్తి పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసే యోచ‌న‌లో యువ నేత‌ కాకతీయ, మహబూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించిన వెన్నం శ్రీకాంత్ రెడ్డికి నిరాశే మిగిలింది. అధిష్ఠానం మాటిచ్చి త‌ప్పింద‌నే భావ‌న‌తో ఉన్న ఆయ‌న పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ మండలాలగ్రామాల అధ్యక్షులు,కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కే డీసీసీ పదవీ ఇవ్వాలని ముక్తకంఠంతో బహిర్గతంగా జిల్లా అబ్జర్వర్లకు తెలిపార‌ని ఆయ‌న...