మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలి- మంత్రి సీతక్క
మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలి- మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలని, గిరిజన సంప్రదాయాలను ఉట్టి పడేలా ఏర్పాట్లు ఉండాలని, నాణ్యతా ప్రమా ణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,...