25 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
25 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తిమండలంలోని వాల్మీడి ముత్తారం నర్సింగాపురం గ్రామాల్లో సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల నిల్వ, రైతాంగానికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 కోట్ల రూపాయల చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి శంకుస్థాపన చేసి అధికారులతో కలిసి పనుల పురోగతి, నిర్మాణ రూపకల్పన గురించి సమగ్రంగా సమీక్షించారుఈ సందర్భంగా...