ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ నియామకం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ నియామకం భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడికి కీలక పదవి నగర అధ్యక్షుడి గా నాగండ్ల దీపక్ చౌదరి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఎఐసీసీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది. వైరా కు చెందిన నూతి సత్యనారాయణ‌ను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం నగర అధ్యక్షుడు గా నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి ని నియమించింది....