పోలీసుల ఆరోగ్యం అత్యంత కీలకం ఎస్పీ మహేష్ బి. గితే
పోలీసుల ఆరోగ్యం అత్యంత కీలకం ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం కాకతీయ, సిరిసిల్ల : శాంతి,భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శరత్ మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం...