మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి
మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ కాకతీయ మహబూబాబాద్: జిల్లాకేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మహబూబాబాద్ శాససభ్యుడు డాక్టర్ మురళి నాయక్ ను క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో చర్చించి ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, నేడు ఉద్యమకారులు పడుతున్న బాధల గురించి ఎమ్మెల్యేకు వివరించి మెమోరాండం ఇచ్చారు. డిసెంబర్లో 9 లోగా ఇస్తానన్న హామీల నెరవేర్చాలని కోరారు....