ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు కాకతీయ, కరీంనగర్ : బుట్టి రాజారామ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్ సహా అన్ని విభాగాల రికార్డులను పరిశీలించారు.సిబ్బంది పనితీరును ఏఎన్ఎం వారీగా సమీక్షిస్తూ ఆరోగ్య కార్యక్రమాల అమలు విధానం, రోగులకు అందిస్తున్న సేవల స్థితి, ప్రజా ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో...