స్థానిక సంస్థ‌ల‌కు రిజర్వేష‌న్లు ఖ‌రారు

స్థానిక సంస్థ‌ల‌కు రిజర్వేష‌న్లు ఖ‌రారు కాకతీయ, హైదరాబాద్ : గ్రామ పం చాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదలు చేసింది. సర్పంచు, వార్డు సభ్యుల రిజర్వే షన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వే షన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ప‌రిణామంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేఢీ గ్రామాల్లో పెర‌గ‌నుంది.