ఖమ్మం డిపో ఎదుట రూ. 2 కోట్ల స్థలానికి ఎసరు

ఖమ్మం డిపో ఎదుట రూ. 2 కోట్ల స్థలానికి ఎసరు అడ్డుకున్న యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు సంఘీభావంగా ఇతర యూనియన్ నేతలు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఆర్టీసీ డిపో వద్ద భారీ నిరసన భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఆర్టీసీ బిడ్డలందరు ముందుకు రావాలి కాకతీయ, ఖమ్మం: ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భవనాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రూ. రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమి ని కాపాడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయు యూనియన్...