గంగాధర డిగ్రీ కళాశాలకి రూ.5 కోట్లు
గంగాధర డిగ్రీ కళాశాలకి రూ.5 కోట్లు ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం కృషి ఫలితం కాకతీయ, కరీంనగర్ : గంగాధర మండల ప్రజల ఇరువై ఏళ్ల ఆశాజ్యోతి నిజమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి, దానికి స్వంత భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేయించడంలో ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం కీలకపాత్ర పోషించారు. మాటలు చెప్పడమే పని అయిన నాయకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చినా, అవి అమల్లోకి రానప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం మరోసారి రుజువు చేసుకున్నారని...