మల్లంపల్లికి సీతక్క ఒక కల్పవృక్షం
మల్లంపల్లికి సీతక్క ఒక కల్పవృక్షం మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండల అభివృద్ధికి మంత్రి సీతక్క చేసిన కృషి అపారమని, సీతక్క ఈ ప్రాంతానికి ‘కల్పవృక్షం’ అని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ల్యాద శ్యామారావు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సమావేశాలు పెట్టి సీతక్క...