ముగిసిన ఎస్ అండ్ పీసీ శిక్షణ తరగతులు
ముగిసిన ఎస్ అండ్ పీసీ శిక్షణ తరగతులు కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా గల ఎస్అండ్ పీసీ జమేదార్లకు విడతల వారీగా నిర్వహించే పునశ్చరణ శిక్షణ తరగతులలో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొత్తగూడెం ఎస్ అండ్ పీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన 13వ జమేదార్ల పున:శ్చరణ శిక్షణా తరగతులు శనివారంతో విజయవంతంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనింగ్ అధికారి ఎండి.జాకీర్ హుస్సేన్ పాల్గొని ప్రసంగించారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది...