చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో శ్రీ రాగా స్కూల్‌కు ప్రథమ స్థానం

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో శ్రీ రాగా స్కూల్‌కు ప్రథమ స్థానం కొత్తగూడెం,కాకతీయ రూరల్: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని మేధర బస్తిలో గల శ్రీ రాగా హై స్కూల్ విద్యార్థులు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో అద్భుత ప్రతిభ చూపి ప్రైవేట్ స్కూల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు.శుక్రవారం భజన మందిర, శ్రీ రామచంద్ర స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థుల ప్రతిభను నిర్వాహకులు అభినందించారు.ప్రథమ స్థానం పొందిన వారికి అ సర్టిఫికెట్స్ మెమంటోలు బహుకరించారు. ప్రథమ బహుమతి పొందిన పదవ తరగతి చదువుతున్నహేమంత్...