కరీంనగర్‌లో 28న జానపద వృత్తి కళాకారుల రాష్ట్ర సదస్సు
కరీంనగర్‌లో 28న జానపద వృత్తి కళాకారుల రాష్ట్ర సదస్సు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మంత్రికి సదస్సుకు ప్రత్యేక ఆహ్వానంగా ఆహ్వాన పత్రం అందజేశారు.కార్యక్రమంలో రాష్ట్రస్థాయి సిల్వర్,గోల్డ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంఘసేవకుడు వలస సుభాష్ చంద్రబోస్,...