వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కిరణ్ కుమార్ కాకతీయ, కొత్తగూడెం: మహిళలు వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో శనివారం సుజాతనగర్లో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశం ప్రభావిత పరిసర...