అథ్లెటిక్స్ మీట్‌లో కొత్తగూడెం క్రీడాకారుల ప్రతిభ
అథ్లెటిక్స్ మీట్‌లో కొత్తగూడెం క్రీడాకారుల ప్రతిభ అభినందించిన కోచింగ్ సభ్యులు కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ నెల హైదరాబాద్ జింఖానా స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు. ప్రతిభ చూపిన కొత్తగూడెం క్రీడాకారులను ఈ సందర్భంగా శనివారం క్రీడా కోచ్ లు అభినందించారు. తమ ప్రతిభతో ముందుకు సాగుతున్న ఈ క్రీడాకారులు ఈ నెల 26 నుండి డిసెంబర్ 31 వరకు హర్యానా...