తేజస్ క్రాష్‌: దేశం కోల్పోయిన ధీరుడు.. ఎవరీ నమాన్ష్ స్యాల్?

తేజస్ క్రాష్‌: దేశం కోల్పోయిన ధీరుడు.. ఎవరీ నమాన్ష్ స్యాల్? దుబాయ్ ఆకాశంలో విషాదం దేశం కోసం ప్రాణం అర్పించిన పైలట్ నమాన్ష్ స్యాల్ NDA నుంచి ఆకాశ యోధుడిగా నమాన్ష్ ప్ర‌యాణం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ యుద్ధవిమానం కూలిన ఘటన భారత్‌ను తీవ్ర విషాదంలో ముంచింది. నవంబర్‌ 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తేజస్-ఎమ్‌కే1 ప్రదర్శన విన్యాసాలు చేస్తున్న క్షణాల్లోనే విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. భారీగా మంటలు చెలరేగి, కేవలం కొన్ని క్షణాల్లోనే...