ఇండ్లు పంచ లేదనే గత ప్రభుత్వాన్ని గద్దె దించారు
ఇండ్లు పంచ లేదనే గత ప్రభుత్వాన్ని గద్దె దించారు పంచ కుండ ఉండడం ప్రభుత్వానికి సరికాదు రిటైర్ టీచర్ 8వ రోజుకు చేరిన రిలే దీక్షలకు మద్దతు తెలిపిన యుటిఎఫ్ నాయకులు కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము లోనిగోపాల గిరి రోడ్డు పక్కనకట్టిన ఇండ్లను పంచలేదనే గత ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి 2 సంవత్సరాలు కావస్తున్న ఇండ్లను పంపిణీ చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని రిటైర్డ్ టీచర్,...