టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి
టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ కాకతీయ, కొత్తగూడెం : కారుణ్య నియమకాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ ఆదేశించారు. శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి ఆయన అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు,...