దేశభక్తిని రగిల్చిన వందేమాతం
దేశభక్తిని రగిల్చిన వందేమాతం ఘనంగా జాతీయగేయం 150ఏండ్ల ఉత్సవం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మేయర్ రాజేశ్వర్ రావు కాకతీయ, వరంగల్ : వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడాదిపాటు వందేమాతరం గేయాన్ని నాలుగు చరణాలు పాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలోని 36వ డివిజన్ చింతల్ ప్రాంతంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు వందేమాతర గేయాన్ని వీనస్ పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులతో కలిసి ఆలపించారు. అనంతరం మాజీ మేయర్ తక్కెళ్లపల్లి...