వెంకటేశ్వర్లు మృతి బాధాకరం – కూనంనేని
వెంకటేశ్వర్లు మృతి బాధాకరం - కూనంనేని ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సాంబశివరావు. కాకతీయ, జూలూరుపాడు : గత కొన్ని నెలల నుండి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతు కాకర్ల గ్రామానికి చెందిన సోబ్బని వెంకటేశ్వర్లు మరణించారు .విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కాకర్ల గ్రామంలో వెంకటేశ్వర్లు మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సోబ్బని వెంకటేశ్వర్లు తండ్రి సోబ్బని సూర్యం సిపిఐ పార్టీ లో చాలా కాలం నుండి పనిచేస్తున్నారని...