హిందువులు లేక‌పోతే ప్ర‌పంచ‌మే లేదు: మోహన్ భగవత్

హిందువులు లేక‌పోతే ప్ర‌పంచ‌మే లేదు: మోహన్ భగవత్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : మణిపూర్ పర్యటనలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. భారత్, హిందూ అనే పదాలు మతపరమైనవి కాకుండా నాగరికతను సూచించే భావపరమైన పదాలని ఆయన వివరించారు. “భారత్‌లో నివసించే వారందరూ హిందువులే. ఎందుకంటే ఇది సంస్కృతి, విలువలు, నాగరికతల సమాహారానికి ఉన్న పేరు” అని భగవత్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు దేశీయ చర్చలో హిందుత్వం నిర్వచనంపై కొత్త కోణాన్ని...