అర్కేపీలో ఏరులై పారుతున్న గుడుంబా
అర్కేపీలో ఏరులై పారుతున్న గుడుంబా నిండు జీవితాలు చిత్తు కాకతీయ, రామకృష్ణాపూర్ : ధర తక్కువ కిక్కు ఎక్కువతో విలువైన నిండు జీవితాలను గుడుంబా (సారా) ప్యాకెట్లతో యువత నాశనం చేసుకుంటున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. కొందరు ధనార్జనే ధ్యేయంగా తెల్లవారు నాలుగు,ఐదు గంటల నుంచే వ్యాపారాలు సాగిస్తూ గుడుంబా ప్యాకెట్లను అమ్మకాలు చేపడుతున్నారు. సారా ప్యాకెట్లకు అలవాటైన కొందరు కుటుంబాలను లెక్క చేయకుండా జీవితాలను పాడు చేసుకుంటున్నారు.కాగా శనివారం గుడుంబాకు అలవాటైన ఓ బాధితుని...