విక్రయానికి 7 రోజుల పసికందు
విక్రయానికి 7 రోజుల పసికందు డయల్ 100 సమాచారంతో పోలీస్‌ల మెరుపుదాడి తల్లీ, మధ్యవర్తులు అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కేవలం 7 రోజుల వయసున్న పసికందును విక్రయించడానికి యత్నించిన ముఠాను ఒక్క ఫోన్ కాల్ సమాచారంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భర్త వదిలేసాడు పేదరికంతో బిడ్డను పోషించలేనని కన్నతల్లి చెప్పడంతో ఆమెను ఉపయోగించుకుంటూ మధ్యవర్తులు డీల్‌కు సిద్ధమైనట్టు పోలీసులు గుర్తించారు. ప్రలోభ పెట్టి విక్రయానికి వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల శీలం సాయి శ్రీ భర్తతో విబేధాలు...