మహిళలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

మహిళలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పరకాల మహిళా డైరీ మహిళల భవిష్యత్ నిర్మాణానికి పునాదిగా నిలవాలి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల: ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, మండలాల పరిధిలోని మహిళలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్...