ప్రభుత్వ నిధులతో మున్నూరు కాపు భవన్ నిర్మాణం

ప్రభుత్వ నిధులతో మున్నూరు కాపు భవన్ నిర్మాణం ఖిలా వరంగల్ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక ముఖ్య అతిథులుగా హాజరైన 37, 38 డివిజన్ ల కార్పొరేటర్లు కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ పడమర కోటలోని మున్నూరు కాపు పరపతి సంఘం 8వ సర్వసభ్య సమావేశ వార్షికోత్సవం ఆదివారం రోజున పడమరకోట ఆంజనేయస్వామి ఆలయంలో సిద్ధంశెట్టి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్...