గట్టుదుద్దెనపల్లిలో మహిళా శక్తికి ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ

గట్టుదుద్దెనపల్లిలో మహిళా శక్తికి ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కాకతీయ, కరీంనగర్ : మానకొండూరు నియోజకవర్గంలోని గట్టుదుద్దెనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందడి చేసింది. రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలలో భాగంగా ఈ పంపిణీ నిర్వహించారు.ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామ మహిళలకు చీరలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు హాజరై పంపిణీ చేపట్టారు.గ్రామంలోని మాజీ...