అందరి వాడు సహజ కవి అందెశ్రీ

అందరి వాడు సహజ కవి అందెశ్రీ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ కాకతీయ, ఖమ్మం: అందరివాడు మన సహజ కవి అందే శ్రీ స్పూర్తి తో ప్రజలలో మమేక మై తెలంగాణ అస్తిత్వం, గౌరవాన్ని నిలుపుతూ మనం ముందుకు కదలాలని ప్రముఖ న్యూరో సర్జన్ , డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పీ ఎస్ ) , వీర నారీమణుల ఆశయ సాధన సమితి, తెలంగాణ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ హెచ్ పీ ఎస్...