ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వందలాది మందికి ఉచిత పరీక్షలు నిర్వ‌హించిన నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ కాకతీయ, హుజురాబాద్ : నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ హనుమకొండ ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (ప్రాథమిక) పాఠశాలల ఆవరణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. హనుమకొండ లోని నెఫ్రాన్ కిడ్నీ సెంటర్, నిర్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో యూరాలజిస్ట్, గోల్డ్ మెడల్ గ్రహీత డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ సమక్షంలో ఏర్పాటుచేసిన ఈ వైద్య...