కరీంనగర్‌లో డయాగ్నొస్టిక్ సెంటర్, వెజ్ రెస్టారెంట్‌ ప్రారంభించిన మాజీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్‌లో డయాగ్నొస్టిక్ సెంటర్, వెజ్ రెస్టారెంట్‌ ప్రారంభించిన మాజీ మేయర్ సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్, సివిల్ హాస్పిటల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వి ఎం డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ సెంటర్‌ను మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఆధునిక వైద్య పరికరాలతో ప్రజలకు ఖచ్చితమైన నిర్ధారణ సేవలు అందించేందుకు సెంటర్ సిద్ధంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. వైద్య సేవల విస్తరణలో ఇది మరో మైలురాయి అని పేర్కొన్నారు.ఇక కమాన్ చౌరస్తా వద్ద ప్రారంభించిన...