గీతన్నల రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

గీతన్నల రణభేరి పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, పెద్దవంగర : కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేట జిల్లాలో జ‌రిగే బహిరంగ సభకు మండలం నుండి గీత కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్, కార్యదర్శి సమ్మయ్య గౌడ్ పిలుపునిచ్చారు. అదివారం మండలంలోని గట్లకుంట గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు...