అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు హాజరు ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం భారత్ స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పరిశీలన కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం, ఈ సమ్మిట్‌కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సమ్మిట్‌ను నిర్వహించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమ్మిట్‌లో పాల్గొనే...